ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గురువారం ఒంగోలులో రాజ్యసభ సభ్యులు విజయ్ సాయి రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పర్యటనకు వచ్చిన విజయసాయిరెడ్డిని కలిసి పలు రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa