జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా రాజాం పట్టణంలోని డోలపేట జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో మండల సీనియర్ సివిల్ జడ్జి ఎం. బాబు అధ్యక్షతన మంగళవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యా హక్కు, నైతిక విలువలు, రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత, జాతీయ జెండా, జాతీయ గీతం, నల్సా బాలల సంరక్షణ వంటి వాటిపై అవగాహన కల్పించారు. విద్యార్థులు తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa