భారత ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని ఎర్రగొండపాలెంలోని నలంద హై స్కూల్ లో ఘనంగా వేడుకలను మంగళవారం నిర్వహించారు. కరస్పాండెంట్ పద్మజ ఓబుల్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పలు సాంస్కృతి కార్యక్రమాలు పాల్గొన్నారు. నెహ్రూ జీవిత చరిత్ర గురించి చిన్నారులకు పాటల ద్వారా వినిపించారు. సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa