అనంతపురం జిల్లా బోయాకొట్టాల ఎంపీపీ ఎస్ ను ఎం ఈ ఓ - 2 లింగానాయక్ శుక్రవారం సందర్శించి నాడు నేడులో జరుగుతున్న పనులను పరిశీలించారు. అలాగే జగనన్న గొరుముద్ద జేవీకే, ఎం డీ ఎం, సీ సీ ఈ రికార్డ్స్, శానిటేషన్ మరియు విద్యార్థుల ప్రగతి మొదలగు వాటిని పరిశీలించి తగు సూచనలనిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు వన్నప్ప, ఉపాధ్యాయుడు సుబ్బరాయుడు, సీ ఆర్ పీ రాముడు మరియు పాటశాల సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa