పలు ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు దొంగిలించిన దొంగకు 8 నెలల జైలు శిక్ష విధిస్తూ ఫస్ట్ క్లాస్ మున్సిఫ్ కోర్టు జడ్జి రవి తీర్పునిచ్చారని సోమవారం సిఐ చంద్రశేఖర్ తెలిపారు. పెద్దపంజాణి మండలం రాయలపేటకు చెందిన దాసరి రాము పలమనేరు, ఐరాల మండలం అగరంపల్లె, పుంగనూరు ప్రాంతాల్లో 3 మోటారు సైకిళ్లు చోరీ చేశారు. ఈ కేసులకు సంబంధించి నిందితుడిని పలమనేరు పోలీసులు మార్చి 22న అరెస్టు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa