ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ శ్రీ నివాసరావు అన్నారు. శుక్రవారం హిందూపురం మండలంలోని బేవనహళ్లిలో ఆ పంచాయతీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికలకు మరో మూడు 4 నెలలే గడువు ఉండటంతో ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని ఎక్కువ మెజార్టీ తీసుకురావాలని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa