తాడిపత్రి స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో అయ్యప్ప, శివ దీక్షపరులకు సోమవారం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి " కొనుదుల రమేష్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏటా 45 రోజుల పాటు మాల దారులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నట్లు తెలి పారు. మాలధారులు భక్తితో మెలగాలని సూచించారు. కార్యక్రమంలో సుమారు 600 మంది అయ్యప్ప, శివమాలధారులు పాల్గొన్నారు.