అమెరికాకు చెందిన ఓ మహిళ (27) తన ప్రైవేట్ పార్ట్‌లో నొప్పితో బాధపడుతోంది. దీని వల్ల వికారం, పొత్తి కడుపునొప్పి, వాంతులు, ఒణుకు వంటి సమస్యలతో సతమతమవుతోంది. దాంతో ఆమె వైద్యుడిని సంప్రదించింది.
ఎక్స్ తీసిన డాక్టర్ షాకయ్యాడు. పొత్తి కడుపులో బత్తాయి సైజులో ఉన్న రాయిని గుర్తించారు. మూడు గంటల పాటు లేజర్ ట్రీట్మెంట్ చేసి ఆ రాయిని తొలగించారు. ఈ రాళ్లు కూడా మూత్రంలో వృద్ధి చెందుతాయని వైద్యులు వెల్లడించారు.