పక్కింట్లో ఉండే 8 ఏళ్ల బాలికను 16 ఏళ్ల బాలుడు దారుణంగా హతమార్చాడు. పదే పదే తనను ఆటపట్టిస్తుందనే కారణంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పెల్హార్ గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడిని పక్కింట్లో ఉండే బాలిక ఏడిపించేంది. దాంతో విసిగిపోయిన బాలుడు.. బాలికను గొంతు కోసి చంపాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు.