సోమందేపల్లి మండలం మండ్లీలో సచివాలయం వద్ద పెనుకొండ ఎమ్మెల్యే శంకర నారాయణ ఆదేశాలు మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ కు జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం, మండల కన్వీనర్ నారాయణరెడ్డి, మండల జేసిఎస్ ఇమామ్ వలి, మండ్లీ సర్పంచ్ ముదుపుకుంట కిష్టప్ప, ఎంపీటీసీ రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.