ఏపీలో రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతుల్లో సమస్యాత్మక ప్లాట్లు పొందినవారికి సీఆర్డీఏ ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు ఈ నెల 15న ఈ-లాటరీ నిర్వహించనున్నట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు.
679 మంది రైతులకు గాను 44 మంది రైతులు మాత్రమే ప్రత్యామ్నాయ ప్లాట్లకు అంగీకారం తెలిపారు. వారికి ఈ నెల 15న విజయవాడ గవర్నరుపేటలోని సీఆర్డీఏ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa