హమాస్‌ను పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ఇజ్రాయెల్ దక్షిణ గాజాపై దాడులను ఉధృతం చేసింది. గాజాలోని రెండవ అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్ మధ్యలోకి ఇజ్రాయెల్ ట్యాంకులు ప్రవేశించాయి.
గాజా జనాభాలో 90 శాతం మంది మానవతా సహాయం లేకుండా ప్రతిరోజూ కడుపునిండా తినలేకపోతున్నారు. ఇప్పటి వరకు 7 వేల మందికి పైగా హమాస్ మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.