రష్యా అటాక్ తర్వాత నిధుల కోసం ఈయూ దేశం హంగేరీ, అమెరికాపై ఉక్రెయిన్ ఆధారపడుతోంది. అయితే ఉక్రెయిన్‌కు హంగేరీ జలక్ ఇచ్చింది. సహాయ నిధుల కింద ఉక్రెయిన్‌కు ఈయూ ఇవ్వాల్సిన 50 బిలియన్ల పౌండ్లను హంగేరి అడ్డుకుంది.
వచ్చే ఏడాది నుంచి ఉక్రెయిన్‌కు సాయం అందించాల్సిన అంశం గురించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఈయూ నేతలు చెప్పారు.