ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోగ్యానికి ఓట్స్ బరువు తగ్గడానికి, జీర్ణక్రియకు మేలు

Health beauty |  Suryaa Desk  | Published : Thu, Feb 19, 2026, 02:14 PM

ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల సులభంగా జీర్ణమవుతాయని నిపుణులు వివరిస్తున్నారు. క్రమం తప్పకుండా తినడం వల్ల బరువు తగ్గొచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. తక్కువ కేలరీలు కలిగి ఉండి, రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరపరచడంలో సహాయపడతాయి. బలమైన టిఫిన్‌లకు బదులుగా పాలల్లో ఓట్స్, తేనె, ఖర్జూరం పొడితో తీసుకోవడం మంచిది. పొట్ట సమస్యలు, అజీర్తి, జ్వరం తర్వాత కోలుకునే సమయంలో అన్నంగా వండుకుని మధ్యాహ్నం కూడా తినవచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa