ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్ర అభ్యున్నతి కోసం జేడీ వినూత్న కార్యక్రమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 21, 2023, 10:53 PM

''నేడు అర్ధ‌రాత్రి ఆలోచ‌న‌... జేడీతో ప్ర‌జ‌ల భేటీ’’! కార్యక్రమానికి గురువారం ( ఈరోజు) నుంచి జేడీ లక్ష్మీనారాయణ శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి కోసం అంటూ సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఈ వినూత్న కార్యక్రమానికి ఆలోచన చేశారు. ఈ కార్యక్రమానికి మేధావులు, నిపుణులు, ప్ర‌జ‌ల స‌ల‌హాలు, సూచ‌న‌ల‌ను జేడీ లక్ష్మీనారాయణ ఆహ్వానించారు. విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో రాత్రంతా ఈ కార్యక్రమం జరగనున్నది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa