ఎయిర్ కండీషనర్‌లలో రిఫ్రిజెరెంట్ గ్యాస్ నింపడానికి ఉపయోగించే సిలిండర్ పేలడంతో కనీసం ముగ్గురు వ్యక్తులు గాయపడిన సంఘటన శుక్రవారం ఇక్కడ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. ఈ సంఘటన ఈరోజు సాయంత్రం పండారాలోని హైటెక్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. సిలిండర్ పేలిన సమయంలో ఫ్లోర్‌పై రోగి, బయటి వ్యక్తులు ఎవరూ లేరని ఆసుపత్రి అధికారి తెలిపారు.గాయపడిన వ్యక్తులు ఐసియులో ఉన్నారని ఆసుపత్రి సిఇఒ జోతిర్మయ్ పాండా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa