పెనుకొండ నియోజకవర్గం పరిగి మండలం ధనాపురం గ్రామంలో ఆదివారం శ్రీమారికాంబ దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గ ఇన్చార్జి బి. కె. పార్థసారథి, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, బి. కె. పార్థసారథి కుమారుడు సాయి కళ్యాణ్, హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.