పెనుకొండ పట్టణంలో జన విజ్ఞాన వేదిక జోన్ కమిటీ ఆధ్వర్యంలో నూతన క్యాలెండర్ ను ఆదివారం జిల్లా అద్యక్షులు మహిందర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి హరి, జోన్ అద్యక్షులు నబీ , ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ బాషా, యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, సోమశేఖర్, పెద్దన్న, రాజశేఖర్, రమేష్, ఎస్ వి ఆర్ హాస్పిటల్ రామలింగ, సమత ఆది నారాయణ రెడ్డి, ఘనగిరి ఇలియాజ్, జబి, పవన్ తదితరులు పాల్గొన్నారు.