విశాఖలో ఓ దళిత బాలికపై పది మంది అత్యాచారానికి పాల్పడిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు
ఆమెను ట్రేస్ చేసి ఒడిశాలో పట్టుకోవడంతో అసలు విషయం బటయపడింది. ఈ కేసును దిశ పీఎస్ కు విశాఖ సీపీ ట్రాన్స్ ఫర్ చేశారు. సోమవారం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa