బెల్గొరోడ్‌పై దాడులకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. పలు నివాస భవనాలపై బాంబుల వర్షం కురిపించింది. భారీ సంఖ్యలో డ్రోన్‌లను కూడా వినియోగించింది.
కాగా తమ రక్షణ వ్యవస్థలు 21 డ్రోన్లను పడగొట్టాయని ఉక్రెయిన్ తెలిపింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం నమోదు కాలేదని, కానీ ఆస్తి నష్టం మాత్రం అత్యంత తీవ్రంగా ఉందని ఉక్రెయిన్ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa