నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు అయ్యింది. అర్జీదారులు ఎవరూ కలెక్టరేట్ కు రావొద్దని ఆయా జిల్లా కలెక్టర్లు ఓ ప్రకటనలో తెలిపారు.
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి జిల్లా నలుమూలల నుంచి అధికారులు, సిబ్బంది వస్తుండడంతో స్పందన రద్దు చేసినట్లు తెలిపారు. ప్రజలు అందరూ గమనించి స్పందనకు రావొద్దని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa