మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో క్రైమ్ కానిస్టేబుల్‌ను విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ సస్పెండ్ చేశారు. వడ్లపూడి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్తతో విడిపోయి వేరేగా ఉంటుంది.
న్యూపోర్టు పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వై.రాము సోషల్ మీడియా ద్వారా ఆమెకు పరిచయం అయ్యాడు. రాముకు పెళ్లయినప్పటికీ తనకింకా వివాహం కాలేదని ఆమెను నమ్మబలికి వేధించడంతో క్రైమ్ కానిస్టేబుల్ రామును సస్పెండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa