త్వరలోనే వైసీపీ నుంచి టీడీపీలోకి భారీ చేరికలు ఉన్నాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. సీఎం జగన్ పై సొంత పార్టీ నేతలకు నమ్మకం సన్నగిల్లిందని, ఆ పార్టీ నుంచి చాలా
మంది తమకు ఫోన్లు చేస్తున్నారని, ఎంత మంది వస్తారనే విషయంపై వారంలో క్లారిటీ వస్తుందని వెల్లడించారు. ఈ నెలలో చంద్రబాబు-పవన్ కలిసి భారీ బహిరంగసభలో ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేస్తారని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa