ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు సీఎం జగన్ భేటీ కానున్న షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 03, 2024, 01:14 PM

నేటి సాయంత్రం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల భేటీ కానున్నారనే వార్త ఏపీలో సంచలనం రేపుతోంది. వీరిద్దరి భేటిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. షర్మిళకు సాయంత్రం 4 గంటల కు కలిసేందుకు జగన్ సమయమిచ్చారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి కార్డు ఇచ్చిన తరువాత.. షర్మిళ కాంగ్రెస్ లోకివెళ్లే విషయం, ప్రస్తు త రాజకీయపరిణామాలపై ఇరువురి మధ్య చర్చలు జరుగతాయని సమాచారం. షర్మిళ రాత్రికి ఢిల్లీ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa