ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న కొవిడ్ జెఎన్1 సోకిన వారిలో మరో రెండు కొత్త లక్షణాలు గుర్తించారు. ఈ క్రమంలోనే ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ కొత్త డేటాను విడుదల చేసింది.
ముక్కు కారడం, దగ్గు, జలుబు, తలనొప్పి, వీక్ అయిపోవడం వంటి సాధారణ లక్షణాలతో పాటు.. జెఎన్ 1 వేరియంట్ సోకిన వ్యక్తులు నిద్ర, ఆందోళన వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa