ఎన్టీఆర్ భవన్లో గురువారం 'జయహో బీసీ సదస్సు'లో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం రాగానే 34 శాతం స్థానిక సంస్థల రిజర్వేషన్లను 24 శాతానికి చేశారని అన్నారు.
'10 శాతం రిజర్వేషన్లు తగ్గించారు. వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకొచ్చింది ఎన్టీఆర్. బీసీలను ఆర్థికంగా పైకి తీసుకువచ్చేందుకు కృషి చేశా'నని ఆయన పేర్కొన్నారు.