రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో శుక్రవారం పలాసకాశీ బుగ్గ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కాశీబుగ్గ మూడు రోడ్లు కూడలి నుండి పలాస ఇందిరా గాంధీ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదురుగ భైటాయించారు.