లెబనాన్‌లోని హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై భారీగా రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు హమాస్ అగ్ర నేత సలెహ్ అరోరీ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని
శుక్రవారం హెజ్బొల్లా నేత సయ్యద్ హస్సన్ నస్రల్లా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే శనివారం 62 రాకెట్లను ఇజ్రాయెల్‌లోని మౌంట్ మెరోన్‌లో ఉన్న గగనతల నిఘా కేంద్రంపైకి ప్రయోగించినట్లు హెజ్బొల్లా తెలిపింది. 40 రాకెట్లు దూసుకొచ్చినట్లు ఇజ్రాయెల్ తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa