కొమరోలు మండలం అల్లి నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ లను జడ్పిటిసి సారే వెంకట నాయుడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రభుత్వ వైద్యులు డాక్టర్ మార్కా రెడ్డి, వైసిపి నాయకులు బంగారు విశ్వరూపం, విద్యాశాఖ అధికారులు కావడి వెంకటేశ్వర్లు, బొర్రా వెంకటరత్నం, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గురు స్వామి, ఎంపీటీసీ వెంకటరమణ, పాఠశాల కమిటీ చైర్మన్ అన్వర్ బాషా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa