గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలోని 7వ వార్డ్ షాద్ నగర్ లో సోమవారం చాంద్ బాషా ఇంటి నుండి యాసం వెంకటేశ్వర్లు ఇంటి వరకు రూ. 5 లక్షలు డ్రైనేజీ కాలువ పనులకు మంజూరు కాగా నగర పంచాయతీ కో- ఆప్షన్ సభ్యులు షేక్. మస్తాన్ వలి కాలువ పనులు ప్రారంభించారు. ఈ సందర్బంగా వార్డ్ ప్రజలు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు చైర్మన్, వైస్ చైర్మన్, కో ఆప్షన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa