ఇజ్రాయెల్ దాడిలో హెజ్బొల్లా సీనియర్ కమాండర్ విస్సమ్ అల్ తవిల్ హతమయ్యాడు. హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది.
ఈ తరుణంలో విస్సమ్ అల్ తవిల్ ఉన్న ప్రాంతం గురించి పక్కా సమాచారంతో ఇజ్రాయెల్ దళాలు బాంబులతో విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో కారులో ప్రయాణిస్తోన్న విస్సమ్ తోపాటు మరో ఉగ్రవాది మృతి చెందాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa