పది రూపాయల నోటు ముద్రణపై దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని కంకిపాడు చెందిన సామాజిక కార్యకర్త యలమంచిలి కిషోర్ బాబు విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన మంగళవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ (హైదరాబాద్) లిఖితపూర్వకంగా లేఖ రాయడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇటీవల విడుదల చేసినటువంటి పది రూపాయల నాణేలతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa