మార్కాపురం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వారి సతీమణి కందుల వసంతమ్మ మార్కాపురం పట్టణంలోని 28 వ వార్డులో మంగళవారం భవిష్యత్తు గ్యారెంటీ "కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి యోగక్షేమాలను కనుక్కొని రాబోయే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు వివరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.