స్టాక్ మార్కెట్లు నేడు భారీగా నష్టాల్లో ముగిసాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,628 పాయింట్లు నష్టపోయి 71,500 వద్ద ముగిసింది. నిఫ్టీ 460 పాయింట్లు నష్టపోయి 21,571 వద్ద నిలిచింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : హెచ్సీఎల్ టెక్నాలజీస్ (1.34%), టీసీఎస్ (0.60%), ఇన్ఫోసిస్ (0.55%), టెక్ మహీంద్రా (0.54%), నెస్లే ఇండియా (0.08%).
టాప్ లూజర్స్ : హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-8.46%), టాటా స్టీల్ (-4.08%), కోటక్ బ్యాంక్ (-3.66%), యాక్సిస్ బ్యాంక్ (-3.18%), ICICI బ్యాంక్ (-2.85%)