తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో మసీదు కూల్చి రామాలయాన్ని నిర్మించిన వ్యవహారంతో ఏకీభవించలేమని ఆయన తెలిపారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి చెప్పినట్లు డీఎంకే ఏ మతానికి, విశ్వాసానికి వ్యతిరేకం కాదన్నారు. అయోధ్యలో రాముడికి ఆలయం నిర్మించడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ మసీదును కూల్చి ఆలయాన్ని నిర్మించిన వ్యవహారంతో ఏకీభవించలేమన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa