త్వరలో టీ 20 వరల్డ్‌కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘వన్డే వరల్డ్‌కప్ లాగే టీ20 ప్రపంచకప్‌కు కూడా జట్టు ఎంపికపై కసరత్తు చేస్తున్నాం.
ఈ క్రమంలో అనేక మంది ప్లేయర్లను పరిశీలనలోకి తీసుకుంటున్నాం. కానీ, అందులో అత్యుత్తమ ఆటగాళ్లు మాత్రమే జట్టులో చోటు దక్కించుకుంటారు. కొందరికి నిరాశ తప్పదు’’ అని రోహిత్ అన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa