national | Suryaa Desk | Published :
Fri, Jan 19, 2024, 11:47 AM
కాంగ్రెస్అగ్రనేత రాహుల్ గాంధీ పై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ తలపెట్టిన 'భారత్ జోడో న్యాయయాత్ర' మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.ఈశాన్య రాష్ట్రం మణిపుర్ నుంచి రాహుల్ నేతృత్వంలో మొదలుపెట్టిన ఈ యాత్ర గురువారం అస్సాంకు చేరుకుంది.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com