అయోధ్య రామ మందిరం దేశంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ అన్నారు. ఇవాళ తెరుచుకుంటున్న
అయోధ్య మందిర తలుపులు జ్ఞానోదయం, శాంతికి ప్రవేశద్వారంగా ఉండాలని ఆకాంక్షిచారు. తద్వారా భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సామరస్యం ఈ సమాజాన్ని కాలాతీత బంధంతో ఏకం చేయాలని కోరుదామని పిలుపునిచ్చారు.