ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యకి ఆఫ్ఘన్ దేశం పంపిన బహుమతి ఏంటో తెలుసా.?

national |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 01:19 PM

ప్రపంచంలోని వివిధ దేశాల నుండి అయోధ్యకు కానుకలను పంపించడం జరిగింది. ఇదే క్రమంలోనే ఆఫ్గనిస్థాన్‌ దేశం నుండి కూడా అయోధ్యకు
ఓ ప్రత్యేక బహుమతి వచ్చింది. ఆఫ్గనిస్థాన్‌లోని కాబూల్‌లో గల ‘కుబా’నదిలోని నీటిని కానుకగా ఆ దేశం అయోధ్యకు పంపించడం విశేషమనే చెప్పాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com