ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అంగన్వాడిలకు డెడ్ లైన్ విధించిన ప్రభుత్వం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 22, 2024, 01:26 PM

తమ సమస్యలను ప్రభుత్వం నెరవేర్చాలని గత 41 రోజుల నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడిలు సమ్మె చేస్తున్న విషయం విధితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అంగన్వాడి లపై
చివరి అస్త్రంగా సమ్మె విరమించి నేటి (సోమవారం )నుంచి విధుల్లోకి చేరాలని డెడ్ లైన్ విధించింది. విధుల్లో చేరని వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని ఆదేశాలు జారీ చేసింది. సమస్యపై ప్రభుత్వం- అంగన్వాడిలు ఢీ అంటే ఢీ అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com