దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటీష్ వారిని పోరాడిన పోరాటయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్అని టీడీపీ నాయకులు కొనియాడారు. మంగళవారం హిందూపురం పట్టణంలో సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పోరాట సమరయోధుడు గాంధీజీ మొదలైన మహనీయులు అహింసావాదంతోనే స్వరాజ్యం సాధించాలని పోరాటం సాగిస్తే సుభాష్ చంద్రబోస్ సాయుధ పోరాటం చేశారన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa