భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న. ఈ అవార్ఢు ఎవరికి ఇస్తారంటే. కళలు, సాహిత్యం, విజ్ఞానం, క్రీడా రంగాల్లో అత్యుత్తమ కృషి చేసిన వారికి లింగ విభేదం లేకుండా ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
1954 జనవరి 2వ తేదీన ఆనాటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ భారతరత్నను తెరపైకి తీసుకువచ్చారు. అప్పటి నుంచి భారతరత్నను అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa