తురిమిన పచ్చి కొబ్బరిలో కొంచెం నీళ్లు పోసి మిక్సీలో రుబ్బుకుంటే కొబ్బరి పాలు తయారవుతాయి. ఈ పాలతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో ఉండే కాల్షియం, ఫాస్పరస్ ఎముకలను దృఢంగా చేస్తాయి. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కొబ్బరి పాలతో 5 నిమిషాలు మసాజ్ చేస్తే జుట్టు దృఢంగా మారుతుందని అంటున్నారు. ఇందులోని లారిక్ యాసిడ్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుందని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa