ప్రపంచ బ్యాంక్ ‘స్టాండర్డ్ చార్టర్డ్’ చీఫ్‌గా పని చేసిన తొలి భారతీయుడు రాణా తల్వార్ (76) కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆదివారం ఢిల్లీలోని లోధీ స్మశాన వాటికలో రాణా తల్వార్ అంత్యక్రియలు జరుగనున్నాయి. రాణా తల్వార్‌కు భార్య రేణు, కొడుకు రాహుల్ ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa