చిలకలూరిపేటలో మంగళవారం మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో కొందరు టీడీపీలో చేరారు. కౌస్తుభ కల్చరల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నవీన్ నాయుడు టీడీపీలో చేరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి మాట్లాడుతూ విపక్షాలపై తప్పుడు కేసులు పెట్టడమే జగన్ ప్రభుత్వం పనిగా పెట్టుకుందని అన్నారు. చంద్రబాబును నేరుగా ఎదుర్కొలేక జగన్ అండ్ కో దొంగ కేసులు పెడుతున్నారని ప్రత్తిపాటి మండిపడ్డారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa