దక్షిణాది నుంచి ముఖ్యనేత ప్రియాంక గాంధీని పోటీ చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్రనేతలకు సమాచారం లేకుండానే ఢిల్లీ ముఖ్యుల పర్యవేక్షణలోని బృందాలు కొప్పళ నియోజకవర్గంలో సర్వే జరిపినట్లు తెలిసింది.
కొప్పళ పరిధిలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 6చోట్ల కాంగ్రెస్ విజయం సాధించింది. ప్రస్తుతం కాంగ్రెస్ MLAలు ఎక్కువ ఉన్నందున విజయం సాధ్యమనే అంచనాలతోనే ప్రియాంకని ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.