భారత్ బ్యాట్స్ మెన్ ముషీర్ ఖాన్ సెంచరీ చేశాడు. అండర్-19 ప్రపంచ కప్ సూపర్ సిక్స్ మ్యాచ్ లో సూపర్ ఫామ్ ను కొనసాగించాడు. కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశాడు.
ముషీర్ ఖాన్ 109 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో శతకం పూర్తి చేశాడు. అంతకు ముందు ఐర్లాండ్ పై 118, న్యూజిలాండ్ పై 103, అమెరికాపై 73 పరుగులతో రాణించాడు. భారత్ స్కోరు 43 ఓవర్లకు 231/4.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa