కేంద్ర ప్రభుత్వం కొత్త ట్యాక్స్ విధానాన్ని ప్రవేశ పెట్టింది. ఏడాదికి రూ.7 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం నుంచి 22 శాతంకు తగ్గింపు.
ఆదాయపు పన్ను చెల్లింపును సులభతరం చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. గత సంవత్సరం ఉన్న ఆదాయపు శ్లాబ్ లు యదాతథంగా ఉండనున్నాయి. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు.