ఇండియాకు సంబంధించిన అండమాన్ దీవుల్లో ఒకటైన 'నార్త్ సెంటినెల్ ఐస్ లాండ్' అనేది ప్రజలు వెళ్లడానికి నిషేదం విధించిన ప్రదేశం.
ఈ దీవికి సంబంధించిన గిరిజన తెగవారు నాగరికతకు దూరంగా ఉంటూ, బయటి ప్రపంచ వ్యక్తులతో కలవటానికి గాని, సంబంధం పెంచుకోవడానికి గాని ఇష్టపడరు. ఒకవేళ ఎవరైనా ఈ దీవిలోకి ప్రవేశించడానికి చూస్తే వారిపై ఈ తెగ దాడి చేసి, చంపడం కూడా జరుగుతుంది. ఈ దీవిలో 50 నుండి 200 వరకు ఈ గిరిజన జనాభా ఉంటారట.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa