మాజీ ప్రధాని వాజ్ పేయి స్మారక నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ ఈ రోజు విడుదల చేశారు. వాజ్ పేయి బొమ్మతో ఉన్న రూపాయల నాణేన్ని ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ జాతీయ అద్యక్షుడు అమిత్ షా కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa